కేఏ పాల్ కొత్త డైలాగ్.. అద్దిరిపోయిందిగా?
అందుకే కేఏ పాల్ కొత్త డైలాగ్ పాపులర్ చేస్తున్నారు. ఆ డైలాగ్ ఏంటో తెలుసా.. పాల్ రావాలి పాలన మారాలి.. ఈ యాత్రలో ఈ నినాదాన్ని బాగా పాపులర్ చేస్తారట. విశాఖలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. ప్రజలు ప్రస్తుత నేతల పాలనతో పూర్తిగా విసిగి పోయారన్నారు. గతంలో తాను తెలుగురాష్ట్రాలలో అభివృద్దికి బాటలు వేసే కీలకమైన పెట్టుబడులు పెట్టేవారిని తీసుకువచ్చానని గుర్తు చేశారు.