ఏపీలో వాళ్లకు గుడ్ న్యూస్.. డబ్బులొచ్చేశాయ్?
2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 3597 కోట్ల రూపాయల్ని మంజూరు చేసినట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకూ 1352 కోట్ల రూపాయల రోజువారీ వేతనాలను లబ్దిదారుల ఖాతాలకు జమ చేశామని ఏపీ ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే జమ చేస్తామని తెలిపిన పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ ఓ ప్రకటనలో తెలిపారు.