మేడపై ఈ మొక్కలు పెంచుకుంటే ఎంతో ఆరోగ్యం?
కలుపుజాతి కి చెందిన గడ్డి చేమంతి మొక్కను ఎగ్జిమా నివారణకు శక్తిమంతంగా పనిచేస్తుంది. ఆదివాసీలు పశువుల గాయాలు, పుండ్లకు వ్కెద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు.
అశ్వగంధ, తిప్పతీగ, శతావరి, బోడతరము, చిత్రమూలము, నేలతంగేడు, పసుపు, పాలసుగంధి, సరస్వతి, అడ్డసర వంటివి పెరట్లో, పొలాల్లో పెంచుకుంటే వైద్యుడి తో పని ఉండదు. ఈ మొక్కలనే కాదు.. మిద్దె మీద కానీ.. వరండాలో కానీ.. నాలుగు మొక్కులు కుండీల్లో పెంచుకుంటే.. వాటిని రోజూ పరిశీలిస్తుంటే ఎంతో మానసిక ఆనందం కూడా.