జగన్‌కు కేఏ పాల్ బంపర్ ఆఫర్?
పాల్ రావాలి పాల్ తోనే పాలన మారాలి అనే నినాదంతో ప్రజాశాంతి పార్టీ ప్రజలలోకి వెళుతుందనికేఏ పాల్ అన్నారు. ఈవీఎంలపై తనకు నమ్మకం లేదని, బ్యాలెట్ విధానమే మంచిదని కేఏ పాల్ అంటున్నారు. ఈవీఎం లతో ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీని అధికారంలోకి వస్తుందని కేఏ పాల్ అన్నారు. ఏపీ రాష్ట్రం నాశనం కావడానికి ఆ నలుగురు కారణం అన్నారు. మోడీ, బాబు , జగన్, పవన్ లే రాష్ట్ర నాశనానికి కారణమని కేఏ పాల్ అన్నారు.