భారత సైన్యానికి ఇక కొత్త అస్త్రాలు.. కేంద్రం నిర్ణయం?
ఈ మొత్తంతో సుమారు 4లక్షల బ్యాటిల్ కార్బైన్ లు కొనుగోలు చేయనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా చిన్నపాటి ఆయుధాలు తయారుచేసే సంస్థలకు ఇది గుడ్ న్యూస్‌గా చెప్పొచ్చు. ఈ నిర్ణయం ఆ సంస్థలకు మంచి ఊపునిస్తుందని రక్షణ శాఖ చెబుతోంది. నియంత్రణ రేఖ వెంబడి భద్రతను చేయవచ్చని.. దీంతో మరింత పటిష్ఠం చేయడం సహా ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న సైన్యానికి రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొననున్నారు.