ఆ రెండు విషయాల్లో దేశంలోనే తెలంగాణ టాప్?
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు తాగునీరు అందించే రాష్ట్రాల జాబితాలోనూ తెలంగాణ టాప్ గా నిలిచింది. టాప్-3 రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఉన్నట్టు కేంద్ర జల్‌శక్తిశాఖ తెలిపింది. గోవా, తెలంగాణ, హరియాణ ఈ టాప్ త్రీ రాష్ట్రాలు. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో.. పుదుచ్చేరి, దాద్రానగర్‌హవేలీ దయ్యూదామన్, అండమాన్‌నికోబార్ దీవులు టాప్ త్రీలో ఉన్నాయి. ఇవన్నీ 100% ఇళ్లకు నల్లా నీరు అందిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ అలా అదరగొడుతుందన్నమాట.