త్వరగా బూస్టర్ డోసులు తీసుకోండి.. లేకుంటే అంతే?
ముందుగా తీసుకున్న వ్యాక్సిన్ల నుంచి పొందిన యాంటీబాడీలు ఆరు నుంచి ఎనిమిది నెలల్లోనే తగ్గిపోతున్నాయని ఆయన చెబుతున్తనారు. అందుకే వీలైనంత త్వరగా ప్రికాషనరీ డోసు తీసుకోవాలని అరోరా స్పష్టం చేశారు. మన ఆరోగ్యానికి బూస్టర్ డోసు ఇన్సూరెన్స్‌గా పనిచేస్తుందని ఆరోరా అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆస్పత్రి పాలైన కరోనా రోగుల్లో 90శాతం మంది బూస్టర్ తీసుకోని వారేనని అరోరా చెబుతున్నారు.