అయ్యో..జగన్ నివాసం పోలీస్ స్టేషన్‌లోనే ఇంత దుస్థితా?
అయితే.. ఈ విమర్శలపై పోలీసులు వివరణ ఇస్తున్నారు. లారీ తగలటం వల్ల టెలిఫోన్ వైర్లు తెగి స్టేషన్ ల్యాండ్ లైన్ ఫోన్ రిపేరులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వాట్సప్ లో పోస్టు పెట్టారు. బాధితులు ఎవరైనా తప్పకుండా స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. బాధితులకు పోలీసులు అన్నివేళలా అండగా ఉంటామని తెలిపారు. అయితే.. దిశ యాప్, దిశ చట్టం అంటూ ప్రభుత్వం ఓవైపు చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇలా ఉందా అని జనం ఆశ్చర్యపోతున్నారు.