బంపర్ ఆఫర్: లక్ష పెడితే.. ఆరు నెలల్లో 3 లక్షలు..?
ఒక్కొక్కరి నుండి 50 వేల నుండి 20 లక్షల వరకూ వీరిద్దరూ వసూలు చేశారు. కొన్నాళ్ల పాటు డబ్బులు ఇచ్చి 3 నెలలుగా ఇవ్వడం మానేశారు. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వమని నిలదీయగా వారు బాధితులను బెదిరిస్తున్నారు. ఇలా సుమారుగా 15 కోట్ల రూపాయలకు పైగా మోసపోయామని బాధితులు చెబుతున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.