వైసీపీ సమైక్య రాగం వెనుక భారీ స్కెచ్‌?

Chakravarthi Kalyan
రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అయితే.. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే పరిస్ధితే లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపి ప్రజలను మభ్యపెట్టాలనే విధంగా తాజాగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ వివరించారు. వైసీపీ ఉత్తరాలిచ్చి రాష్ట్ర విభజనకు సమ్మతమే అని చెప్పింది నిజం కాదా అని బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు.

ఇప్పుడు తాము రాష్ట్ర విభజనను విబేధించామని జగన్ కహాని చెపుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ విమర్శించారు. సమైక్య రాష్ట్రం అని వైసీపీ నేతలు చెప్పడం వెనుక స్కెచ్ ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ అనుమానం వ్యక్తం చేశారు. 2024లో ఓడిపోతామనే నేడు కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలిపారు. చంద్రబాబు, జగన్ ఐటి రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని బీజేపీ ఎంపీ జీవీఎల్  విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: