వాటిని ప్రైవేటు చేస్తే.. ఇక అరాచకమే.. ?
దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులను కలిపి జాతీయ గ్రామీణ బ్యాంకులుగా చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. దీనిద్వారా గ్రామీణ ఆర్థిక రంగానికి, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. వాణిజ్య బ్యాంకులతో సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అనేక పోరాటాలను చేపడుతున్నామని వాటిలో మహిళా ఉద్యోగులను భాగం చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.