తెలంగాణలో ఆ స్థానాలపై కన్నేసిన పవన్ కల్యాణ్?
తాజా ఎంపిక చేసిన నాయకులు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో త్వరలో పవన్ కల్యాణ్ పర్యటించే అవకాశాలు ఉన్నాయి. పవన్ పర్యటన సమయంలో అక్కడ పోటీ చేసే అభ్యర్థులను పవన్ డిసైడ్ చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి సంస్థాగత నిర్మాణం కోసం పనిచేసిన వారికి ఎక్కువగా అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 32 మంది పేర్లతో కూడిన కార్యనిర్వాహకుల జాబితాను జనసేన విడుదల చేసింది. మరి తెలంగాణలో పవన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?