కేసీఆర్ పై జగన్ న్యాయ పోరాటం?
వీటిపై ఏపీ సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంది. దీనిపై కేంద్రం నోటీసులు ఇచ్చింది. మీటంగ్ లు పెట్టింది. అయినా లాభం లేకపోయింది. దీంతో సుప్రీం కోర్టుని ఆశ్రయించింది జగన్ ప్రభుత్వం.ఏపీకి నష్టం జరుగుతోందని పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు జాతీయ రాజకీయాలని ఢిల్లీకి వెళ్లారు కేసీఆర్. దేశ రాజకీయాలపై అంత శ్రద్ధ ఉన్న కేసీఆర్కు పక్కనున్న ఏపీ సంగతి మాత్రం గిట్టలేదనే వాదన వస్తోంది. ఏపీకి ఇవ్వాల్సిన పరిహారం ఇచ్చేయకుండా.. ఆ విషయాలను ఇంకా నాన్చడం వివాదాస్పదం అవుతోంది.