హైదరాబాద్ మెట్రో.. ఫ్యూచర్ అదిరిపోతోందిగా..?
రాయదుర్గ్ నుంచి ఎయిర్ పోర్టు వరకు మొత్తం 31 కారిడార్లు నిర్మిస్తారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు ఆవల నుండి వచ్చే ప్రయాణీకులను అవసరాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎయిర్‌పోర్టు మెట్రో గరిష్టంగా 120 కిమీ వేగంతో వెళుతూ...31 కిమీ దూరాన్ని 26 నిమిషాల్లో విమానాశ్రయం చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెట్రో నిర్మాణం కోసం ఈ నెల 9 న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు.