
కేసీఆర్.. ఆ కులాలను ఎస్టీల్లో.. అలా ఎలా కలుపుతారు?
చెల్లప్ప కమిషన్ లో 9.08 శాతం ఎస్టీలు ఉంటే ఇతర కులాలను చేర్చి 10 శాతం చేయాలని చూస్తున్నారని.. ఎవరినీ సంప్రదించకుండా ఎలా చేస్తారని.. మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. ఇది కేసీఆర్ పారాసిటమోల్ తెలివి.. ఆయనే సయింటిస్ట్, ఆయనే డాక్టర్ అని ఫీల్ అవుతున్నట్లున్నారని.. గిరిజనులపై ప్రేమ ఉంటే గిరిజన బంధుకు నిధులు ఎందుకు కేటాయించలేదని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ప్రశ్నించారు.