
అబ్దుల్లాపూర్‌మెట్ కేసులో అమ్మాయి తీరు విచిత్రం?
ఇలాంటి హత్యను కూడా ...చాలా తేలికగా తీసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి కస్టడీ విచారణ ముగిస్తే... ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా ముగిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు . ఇప్పటికే హరిహర కృష్ణ స్నేహితురాలిని మూడు సార్లు విచారించిన పోలీసులు.. సఖి సెంటర్ లో కౌన్సిలింగ్ ఇప్పించినా అమ్మాయి తీరు మారలేదని చెబుతున్నారు. పేద కుటుంబానికి చెందిన అమ్మాయి కుటుంబసభ్యులు.. పోలీసుల ముందు తీవ్రంగా రోదిస్తున్నారట.