ఇవాళ వాళ్లకు రూ.2400 ఇవ్వనున్న జగన్?
కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి అప్పట్లో నెలకొందని వైసీపీ నేతలు అంటున్నారు. అంతే కాదు.. ఏ ఇతర వస్తువులు కూడా చంద్రబాబు హయాంలో ఇవ్వలేదు. అయితే జగన్ వచ్చాక ఆ పరిస్థితిని సమూలంగా మారిపోయింది. జగన్ ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రోజే 10 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లను ఇస్తోంది. గత సర్కారు పెండింగ్‌లో పెట్టిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్ బకాయిలను సైతం సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించిందట.