పవన్ కల్యాణ్ లీడర్ కాదు.. బ్రోకర్?
రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు లేకుండా జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని.. అందుకే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఏపీలో ఉనికే లేదని... తమకు ఉనికి ఉందంటూ చాటుకునే ప్రయత్నంలో భాగంగానే ఆ పార్టీ నేతలు జగన్‌ను విమర్శిస్తున్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.