పవన్‌ సీఎం కుర్చీకి.. తమన్నాతో పెళ్లి లింకు?

frame పవన్‌ సీఎం కుర్చీకి.. తమన్నాతో పెళ్లి లింకు?

Chakravarthi Kalyan
పవన్‌ సీఎం కుర్చీకి హీరోయిన్‌ తమన్నాతో పెళ్లి లింకు ఏంటనుకుంటున్నారా.. ఇది వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా విసిరిన వ్యంగ్యం. నన్ను సీఎంను చేయండని పవన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు. సీఎం ఎవరు కావాలో ప్రజలు కదా డిసైడ్‌ చేసేద్న వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా.. రాష్ట్రంలో దాదాపు కోటి మంది పిల్లలు ఐశ్వర్యా రాయ్, అనుష్క, తమన్నాల్లో ఎవర్నైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారని సెటైర్‌ వేశారు.

కానీ ఆ పెళ్లికి ఒప్పుకోవాల్సింది ఆ హీరోయిన్లు కదా.. సీఎం కావాలని నీవు నిర్ణయించుకున్నావని చెబుతున్నావని.. మరి దానికి ప్రజలు ఒప్పుకోవాలి కదా అని వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా లాజిక్‌తో కొట్టారు. సీఎం కాదు కదా.. నిన్ను కనీసం ఎమ్మెల్యేను చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More