తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?
బండి సంజయ్‌ను తప్పించి జి. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేయడంలో మరో కోణమేదైనా ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడం ద్వారా కేసీఆర్‌తో సౌమ్యంగా ఉండి సఖ్యత నెరపడానికా అని నిలదీశారు. నామినేషన్ వేసిన బండి సంజయ్ పత్రికలకు వందల కోట్ల ప్రకటనలు ఎలా ఇచ్చారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నిరంజన్ రెడ్డి విమర్శించారు.