
తెలంగాణలో దొంగ ఓట్ల కలకలం?
ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే లక్షా 13వేల దొంగ ఓట్లు ఉన్నట్లు వికాస్‌రాజ్‌కు వారు వివరించారు. అన్ని నియోజకవర్గాలల్లో దొంగ ఓట్లపై కాంగ్రెస్ శ్రేణులు దృష్టి సారించాలని కాంగ్రెస్ నేతలు సూచించారు. నాంపల్లి నియోజకవర్గంలో 273 పోలింగ్ బూత్స్ వుంటే కేవలం 130 మంది బి.ఎల్.ఓ లు మాత్రమే వున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.