జగన్ సింహం.. బాబు, పవన్ ఊర కుక్కలా?
అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు దమ్ము, ఖలేజా ఉంటే సింగిల్ గానే పోటీ చేయాలని సవాల్ చేశారు. ఎన్నికల వేళ కుక్కలు, నక్కలు, పందులు కలిసి వస్తాయని.. సింహం మాత్రం సింగిల్ గానే వస్తుందని జోగి రమేష్ సినిమా డైలాగ్ చెప్పారు.