తక్షణ వరద సాయం ప్రకటించిన కేసీఆర్ సర్కార్?
అలాగే వరదల సమయంలో చక్కగా పని చేసిన ఉద్యోగులను కూడా కేసీఆర్ సర్కారు సత్కరించనుంది. ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు అద్భుతంగా విధులు నిర్వర్తించారని.. ఆ ఇద్దరు ఉద్యోగులను ఆగస్టు 15న సత్కరించాలని కేసీఆర్ కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్ను కూడా సన్మానించాని కేసీఆర్ కేబినెట్ నిర్ణయించింది. అలాగే రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది.