ఆ ఉద్యోగాల పేరిట మోసపోవద్దు..?
ఈ నకిలీ అపాయింట్మెంట్స్పై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతుందని టీఎస్ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఎవరైనా విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టాలని టీఎస్ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఇలాంటి వ్యక్తులపట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఏ ఉద్యోగమైనా పరీక్షలు అర్హతలు ఇంటర్వూల ఆధారంగానే వస్తాయని టీఎస్ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.