కేటీఆర్‌ అమిత్‌షాను కలిశాకే.. కవిత కేసు ఆగిందా?

Chakravarthi Kalyan
కేటీఆర్ అమిత్‌ షాను కలిసిన తర్వాత కవిత కేసు ఆగిపోయిందని.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారు. ఆయన మంత్రి కేటీఆర్‌ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు కేటీఆర్‌కు కొంత నాలెడ్జీ ఉందనుకున్నానన్న కోమటిరెడ్డి venkat REDDY' target='_blank' title='వెంకట్‌రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వెంకట్‌రెడ్డి తాజాగా కేటీఆర్  చిట్‌చాట్‌ చూసిన తర్వాత ఏమి తెలియదని అర్థమైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే అయన్ను బండ బూతులు తిట్టిన దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్‌లపై చర్యలు తీసుకోవాలనికోమటిరెడ్డి venkat REDDY' target='_blank' title='వెంకట్‌రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.


ముందుగా భారాస నుంచి తెలంగాణ ద్రోహులను తీసేయాలన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కేసీఆర్‌ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక్కొక్కరికి 10కోట్లు ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందన్నారు. మహమూద్‌ అలీ, పద్మా దేవేందర్ రెడ్డిలను కేసీఆర్ బానిసలాగా చూస్తున్నారని కోమటిరెడ్డి venkat REDDY' target='_blank' title='వెంకట్‌రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. మహమూద్ అలీ దట్టీలు కట్టడానికి తప్ప దేనికి పనికిరారని కోమటిరెడ్డి venkat REDDY' target='_blank' title='వెంకట్‌రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వెంకట్‌రెడ్డి విమర్శించారు. దళితబంధు, బీసీ బంధులో జరిగిన అక్రమాలపై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: