షాకింగ్: హీరో విజయ్ కుమార్తె ఆత్మహత్య?
విజయ్ ఆంటోనీ కుమార్తె లారా చెన్నైలోని ఓప్రైవేటు పాఠశాలలో లారా ఇంటర్ చదువుతున్నట్టు తెలుస్తోంది. అయితే లారా ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. చేతికి ఎదిగిన కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ ఆంటోనీ కుటుంబం షాక్‌లో ఉంది. కోలీవుడ్ ప్రముఖులు విజయ్ ఆంటోనీ కుమార్తె మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన్ను పరామర్శిస్తున్నారు.