తెలంగాణ: కాంగ్రెస్‌దే జోరు..కానీ మెజారిటీ రాదు?
ఇక బీఆర్‌ఎస్, మజ్లిస్ రెండు పార్టీలకూ కలిపితే వచ్చే సీట్లు 57 మాత్రమేనట. అంటే ఇండియా టుడే- సీ ఓటర్ ఒపినియన్ పోల్ సర్వే చెబుతున్న ప్రకారం మేజిక్ మార్కుకు మూడు సీట్లు దూరంలోనే ఈ జోడీ ఆగుతుంది. అంటే బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా తోసిపుచ్చలేం. బొటాబొటీ మెజారిటీ వస్తే జంపింగ్ జపాంగ్‌లది కీలక పాత్ర అవుతుంది.