చంద్రబాబుకు బెయిల్ వచ్చేసిందోచ్..!
2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసులు, బెయిల్ పిటిషన్లు, మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల విచారణను జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు కు కేటాయించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ మల్లికార్జునరావు వద్దకు విచారణకు వచ్చింది. వాదనల అనంతరం బాబుకు బెయిల్ ఇచ్చారు.