బీసీలు, ముస్లింల మధ్య చిచ్చుపెడుతున్న కాంగ్రెస్?
గతంలో పదేళ్లలో కాంగ్రెస్ మైనారిటీల కోసం కేవలం రూ. 930 కోట్లు మాత్రమే ఉందని.. గత పదేళ్లలో భారాస మైనారిటీల కోసం 10 వేల కోట్లు ఖర్చు చేసిందని కేటీఆర్ అన్నారు. బీసీల కులగణనలోకి ముస్లింలను చేర్చుతామని కాంగ్రెస్ డిక్లరేషన్ చెబుతోందని.. బీసీల కులగణనలోకి ముస్లింలను చేర్చుతామనడం కుట్రగానే భావిస్తున్నామని కేటీఆర్ అన్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.