మంద కృష్ణ జన్మధన్యం..అందుకే ఆ ఏడుపు?
తాను సైతం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో పని చేస్తానని.. చెప్పడం నిజంగా మంద కృష్ణ మాదిగ జన్మ ధన్యం అయినట్టే భావించినట్టున్నారు. అందుకే మోదీ ప్రసంగిస్తున్నంత సేపు మంద కృష్ణ మాదిగ కంటనీరు పెట్టుకున్నారు. ఆయన దశాబ్దాల తరబడి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు దాన్ని మోదీ సాకారం చేస్తానని చెప్పడం కూడా ఆ కన్నీరుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.