తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక ప్రకటనలా?
ఇలాంటి ప్రకటనలు పార్టీలు ఇవ్వవచ్చని.. కర్నాటక ప్రజల డబ్బుతో తెలంగాణలో ప్రకటనలు ఎలా ఇస్తారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కర్నాటక ప్రజల డబ్బుతో తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. మరి ఈ ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.