మోదీ, అమిత్‌షా ప్రచారం పీక్స్.. ఇవాళ్టితో లాస్ట్?
సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు రెండు కిలో మీటర్ల మేర రోడ్ షో ప్రధాని మోదీ జరగనుంది. ప్రధాని రోడ్ షో విజయవంతం కోసం భాజపా రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రోడ్ షో జరిగే మార్గంలో భారీగా పార్టీ శ్రేణులను మోహరించి అడుగడుగునా ప్రధానికి పూలతో స్వాగతం పలికనుంది. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. హుజురాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల సభల్లో పాల్గొంటారు.