కేసీఆర్‌కే జై కొట్టిన ఆంధ్రా సెటిలర్లు?
కాంగ్రెస్ గెలుపు ఖమ్మం గుమ్మం దాటి ఓరుగల్లు పౌరుషాన్ని పుడికిపుచ్చుకొని నల్లగొండ కిల్లాగుండెల్లో ఒదిగి మహబూబ్‌గర్ మంచితనానికి జేజేలుపలికి కరీంనగర్ ను సైతంకలుపుకొని హైదరాబాదు వస్తే.. అక్కడ మాత్రం కాంగ్రెస్‌ను చతికెలు పడేసారు. హైదరాబాద్‌లో సగం మంది ఇంట్లో పడుకుంటే వచ్చిన సగం మంది కేసీఆర్ కు జై కొట్టారు. మొత్తానికి ఎంత డబ్బు ఇచ్చినా లొంగకుండా తన అనుకున్నదే చేసిన నా తెలంగాణ ప్రజలకు లాల్ సలాం అంటున్నారు విశ్లేషకులు.