రేవంత్ రెడ్డి గెలుపుపై పందెం కాసిన వైసీపీ నేత?
ఆ నేత ఎవరో కాదు.. బాలినేని శ్రీనివాస రెడ్డి. మీరంతా సహకరిస్తే నే మళ్ళీ పోటీ చేస్తానని తన ప్రజలతో చెప్పిన బాలినేని శ్రీనివాస రెడ్డి.. జగన్ అంటే మాకు అభిమానం ఉంది... ఆయనకు కూడా ఉండాలి కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నా కొడుకు ప్రణీత్ రెడ్డికి జగన్ అంటే పిచ్చి ప్రేమ అన్న బాలినేని శ్రీనివాస రెడ్డి.. తెలంగాణ ఎన్నికల్లో బి అర్ ఎస్ వస్తే , ఆంధ్రలో తిరిగి వైకాపా వస్తుందని తెలంగాణ లో తిరిగాడని గుర్తు చేసుకున్నారు.