విద్యార్థులకు జగన్ మరో పుట్టినరోజు కానుక?
ఇక జనవరి 10 నుంచి 23 వరకూ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు 4 విడతగా రుణ మాఫీ అమలుకు సంబంధించి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.6,394 కోట్ల ఆర్థిక సాయం పంపిణీకి ఆమోదం తెలిపింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకూ వై ఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 చొప్పున ఆర్ధిక సాయం జమ చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 జనవరి 1 నుంచి వృధ్యాప్య పెన్షన్ రూ.3000 కు పెంపుదలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.