మహిళలకు ఫ్రీబస్పై సర్కారు కండిషన్లు?
ఆరు గ్యారంటీ స్కీమ్స్ కి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పామన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. తెలంగాణ పై వ్యతిరేకంగా మాట్లాడినా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడలేదన్నారు. పార్లమెంట్ మీద దాడి జరిగిన, సస్పెండ్ చేసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు మాట్లాడరని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. 13వ తేదీ జరిగిన దాడిపై ఇంతవరకు ఎవరు స్పందించలేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చారా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది అసెంబ్లీ లో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.