కాంగ్రెస్ ప్లాన్ అంతా లీక్ చేసేస్తున్న జగ్గారెడ్డి?
మల్లారెడ్డి కూడా మా పార్టీలోకి రావొచ్చన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. మీ పార్టీ నుంచి 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారన్నారు. మీ పార్టీలో స్వేచ్ఛ లేదన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఎమ్మెల్యేలందరూ ఆలోచనలో పడ్డారని.. ప్రభుత్వాన్ని పడగోడతాం అంటున్నారు.. పడగొట్టాడానికి ఇదేమైనా మేడిగడ్డ పిల్లరా అంటూ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.