బాబు ముసలోడైపోయాడంటున్న లక్ష్మీపార్వతి?
చంద్రబాబు బాధితుల్లో నేను, నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటామంటున్న లక్ష్మీపార్వతి.. చంద్రబాబుకి ఆడవాళ్లంటే అసహ్యమని తెలిపారు. జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు మీటింగులు పెడుతున్నాడని... అయితే సన్నాసి అయిన లోకేష్ కావాలో మంచి వ్యక్తి అయిన జగన్ కావాలో ప్రజలు ఆలోచించాలని లక్ష్మీపార్వతి సూచించారు. పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది అని ప్రజలను లక్ష్మీపార్వతి హెచ్చరించారు. చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్మారని లక్ష్మీపార్వతి అంటున్నారు.