ఈనాడు ఆఫీసుపై దాడి.. చంద్రబాబు రియాక్షన్?
వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించిన జగన్, తన అనుచరుల్ని ఈ విధంగా దాడులకు రెచ్చకొడుతున్నాడని చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని భయపెట్టే చివరి ప్రయత్నమేనన్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేనివిధంగా శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ హింసాత్మక చర్యలకు మరో 50రోజుల్లో ముగింపు పలుకుతామన్న చంద్రబాబు.. ఇటీవల ఆంధ్రజ్యోతి, టీవీ5 అనుచరులపై జరిగిన అనాగారిక దాడుల్ని అనుసరించే ఈనాడు కార్యాలయంపైనా దాడి జరిగిందన్నారు.