రేవంత్ విన్నపాలు.. గడ్కరీ తీరుస్తారా?
సీఆర్ ఐఎఫ్ నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించినట్టు తెలుస్తోంది. జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి కోరిన రహదారుల జాబితా ఇదీ..
1.మరికల్-నారాయణపేట్-రామసముద్ర-63 కి.మీ.
2.పెద్దపల్లి-కాటారం-66 కి.మీ
3.పుల్లూర్-అలంపూర్-జటప్రోలు-పెంట్లవెల్లి-కొల్లాపూర్-లింగాల్-అచ్చంపేట-డిండి-దేవరకొండ-మల్లేపల్లి-నల్గొండ-225 కి.మీ.
4.వనపర్తి-కొత్తకోట-గద్వాల-మంత్రాలయం-110 కి.మీ.
5.మన్నెగూడ-వికారాబాద్-తాండూర్-జహీరాబాద్-బీదర్-134 కి.మీ.
6.కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం-165 కి.మీ.
7.ఎర్రవెల్లి క్రాస్ రోడ్-గద్వాల-రాయచూర్-67 కి.మీ.
8.జగిత్యాల-పెద్దపల్లి-కాల్వ శ్రీరాంపూర్-కిష్టంపేట-కల్వపల్లి-మోరంచపల్లి-రామప్ప దేవాలయం-జంగాలపల్లి-164 కి.మీ
9.సారపాక-ఏటూరునాగారం-93 కి.మీ
10.దుద్దెడ-కొమురవెల్లి-యాదగిరిగుట్ట-రాయగిరి క్రాస్‌రోడ్-63 కి.మీ.
11.జగ్గయ్యపేట-వైరా-కొత్తగూడెం-100 కి.మీ.
12.సిరిసిల్ల-వేములవాడ-కోరుట్ల-65 కి.మీ
13.భూత్పూర్-నాగర్‌కర్నూల్-మన్ననూర్-మద్దిమడుగు (తెలంగాణ)-గంగలకుంట-సిరిగిరిపాడు-166 కి.మీ.
14.కరీంనగర్-రాయపట్నం-60 కి.మీ