బీజేపీ విజయసంకల్పయాత్ర.. ఎవరి కోసం?

Chakravarthi Kalyan
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన సొంత నియోజక వర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అనేక వరాలు ప్రకటించారు. రూ. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటికే మంజూరు చేశారు. ఇవాళ వాటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
 
కోస్గిలో రూ.4369 కోట్ల విలువైన పనులకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ  నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మెడికల్‌, నర్సింగ్‌, డిగ్రీ, ఇంటర్‌, కాలేజీల నిర్మాణానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సాయంత్రం కోస్గిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మరి సొంత నియోజకవర్గం అంటే ఆ మాత్రం ప్రత్యేకత ఉంటుంది కదా అనుకుంటున్నారు జనం.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: