బాబు రిటైర్మెంట్ను ప్రకటించిన భువనేశ్వరి?
తన భర్త రాజకీయాలకు ఇక పనికిరాడని.. అలసిపోయాడని.. మీడియా ముందుకొచ్చి నారా భువనేశ్వరి మాట్లాడారని వైసీపీ మహిళా నేతలు అంటున్నారు. అంతే కాదు.. హైదరాబాద్లోని ఏఏజీ ఆస్పత్రి కూడా చంద్రబాబు గురించి అదే చెప్పిందని.. బాబుకు సకల రోగాలు ఉన్నాయి. నువ్వు గానీ నడవాలంటే.. వెనుక ఒక అంబులెన్స్ ఉండాలని చెప్పిందని అంటున్నారు. ఇక బిజీ రాజకీయాలకు నువ్వు పనికిరావని రెస్టు తీసుకోవాలని ఆస్పత్రి రిపోర్టు ద్వారానే చెప్పినా.. చంద్రబాబు విన్లేదని అంటున్నారు.