తెలంగాణకు కేంద్రం అదిరిపోయే గుడ్న్యూస్..?
కేంద్రం వెంటనే స్పందించింది. ఐఐహెచ్ టీ మంజూరుతో స్వరాష్ట్రంలోనే విద్యార్థులు హ్యాండ్ లూమ్ డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదివే అవకాశం ఏర్పడిందని వ్యవసాయ, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆ కోర్సుల కోసం రాష్ట్ర విద్యార్థులు ఏపీ, ఒడిశాకు వెళ్లాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర జౌళి పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.