కేరళ సర్కారు ఓటీటీ.. రూ.75 కే సినిమా చూడొచ్చు?
అంతే కాదు.. 40 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌లు 40 రూపాయలు చెల్లిస్తే చాలు. 30 నిమిషాల ఫిల్మ్‌లు 30 రూ. 20 నిమిషాల ఫిల్మ్‌లు 20 రూ. కూడా చెల్లించి చూడొచ్చు. ఈ ఓటీటీలో అవార్డులు గెలుచుకున్న సినిమాలు, ఫిల్మ్ అకాడమీ చిత్రాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లు, ప్రయోగాత్మక చిత్రాలు ఉంచుతారు. ఓటీటీ ఆదాయంలో సగం ఫిల్మ్ అకాడమీకి వెళ్తుంది. మిగిలిన సగం నిర్మాతకు వెళ్తుంది. కొత్త డైరెక్టర్లు తమ చిత్రాల కోసం సీస్పేస్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ కూడా చేసుకోవచ్చట.