ఆ కులాల లెక్కలు తీయాల్సిందే.. వైసీపీ ఎంపీ డిమాండ్?
కుల గణన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించిన సదుపాయాల కోసం అవసరమన్న ఆర్. కృష్ణయ్య కుల గణనతో ఒక్కొక్క కులం జనాభాతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ వివరాలు సేకరించి వారి కులాలకు జనాభా ప్రకారం లభిస్తాయన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ బీసీ కులగణన, పార్లమెంట్ బీసీ బిల్లు పెడతామని ప్రకటిస్తుందో ఆ పార్టీకి బీసీలు మద్దతు ఇస్తామన్న ఆర్. కృష్ణయ్య బీసీ వర్గానికి చెందిన ప్రధాన మంత్రి ఉండి కూడా బీసీ బిల్లు పెట్టకపోతే చరిత్రలో ఎవరు కూడా చేయరన్నారు.