ఆ ఐదు సీట్లపై కాంగ్రెస్ హైకమాండ్ మల్లగుల్లాలు?
కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితాలో 4 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 7 స్థానాలకు ఒక్కో పేరును తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే భువనగిరిపై ఏకాభిప్రాయం కుదరలేదు. మిగిలిన ఆరు స్థానాలైన పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్‌లకు అభ్యర్థులను కాంగ్రెస్ ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ స్థానాలకు మరోసారి పేర్లు ఖరారు చేస్తారు.