పరీక్షల లీకేజీలు అరికట్టేందుకు హైలెవల్ కమిటీ.. ఎవరెవరు సభ్యులంటే?
డా. కె. రాధాకృష్ణన్ ను నియమించింది.
ఇక ఈ కమిటీ సభ్యులుగా.. ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విసి ప్రొఫెసర్ బి జె రావు, IIT మద్రాస్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రామమూర్తి , కర్మయోగి భారత్ సహా వ్యవస్థాపకులు పంకజ్ బన్సల్, IIT ఢిల్లీ స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కమిటీ సభ్య కార్యదర్శి గా విద్యా మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ వ్యవహారిస్తారు.