మోడీ హవా ఎందుకు తగ్గింది.. ఆ సీక్రెట్ తెలుసుకోవాల్సిందే?
ఎన్నికల ఫలితాలు పై సూక్ష్మ స్థాయి నుంచి చర్చించుకోవలసిన అవసరం ఉందన్న సీహెచ్ విద్యాసాగర్‌రావు.. మోదీ నేతృత్వంలో భారతదేశం మంచితనం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు చేస్తోందని.. బీజేపీ అన్యాయం చేస్తుందని అపోహలు సృష్టిస్తున్నారని సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడు వచ్చిన సీట్లు కంటే ఎక్కువ రావాలని ఆకాంక్షించారు.