రాజాసింగ్.. ఆ పని చేయొద్దు.. బండి సంజయ్ షాకింగ్?
మోదీ కులం, రాహుల్ మతంపై చర్చకు సిద్ధమా?.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అంశమే రెఫరెండమా? .. బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు.. మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం
ఈ విషయం తెలిసి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారని మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించి పంపితే కేంద్రాన్ని ఒప్పిస్తానని మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రూ.12.75 లక్షల వరకు ఐటీ మినహాయింపుపట్ల టీఎన్జీవో నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ
బండి సంజయ్ ను సన్మానించారు.