
ఆ జబ్బుతో ఆంధ్రాలో తొలి మరణం.. జాగ్రత్త పడాల్సిందేనా?
మరో బాధితురాలు జీజీహెచ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో వ్యక్తి పరిస్థితి మెరుగుపడింది. జీబీఎస్ వ్యాధి గురించి అనవసరమైన ఆందోళన వద్దని జీజీహెచ్ సూపరింటెండ్ తెలిపారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో మరణాలు 5 శాతం లోపే ఉందని.. జీబీఎస్ వ్యాధి బాధితులకు జీజీహెచ్ లో అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని.. ప్రజలు వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉంటే మంచిదని ఆయన వివరించారు.